Wednesday, 4 November 2026

విద్యార్థుల మానవహారం

కడప,జూలై25(జ‌నంసాక్షి): రాష్ట్రానికి ప్రత్యేక ¬దా విభజన హావిూలు అమలు,కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ స్థాపనకై రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న కోటి మంది మానవహారంలో భాగంగా బుధవారం బద్వేలులోని నాలుగు రోడ్ల కూడలిలో ఎస్‌ఎఫ్‌ఐ ,డివైఎఫ్‌ఐ,ఎఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి భారీ మానవహారం నిర్వహించారు. కేంద్రం తీరు మారాలని, ఇచ్చిన హావిూలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.