విద్యుత్ నియంత్రికల దగ్గర పొదల తొలగింపు.
గ్రామ పరిసరాల్లో. రోడ్లకు ఇరువైపులా ఉండే ఉపాధి విద్యుత్ నియంత్రికల దగ్గర పొదలను తొలగించాలని దోమ మండల సర్పంచుల సంఘము అధ్యక్షులు కె రాజిరెడ్డి ఫీల్డ్ అసిస్టెంట్లను కోరారు గ్రామంలో ఎన్ని ట్రాన్స్ఫర్మార్లు ఉన్నాయో ముందుగా గుర్తించి ప్రతి ట్రాన్స్ఫరం దగ్గర ఇద్దరు ముగ్గురు కూలీలను సమాకూర్చి విద్యుత్ సరఫరా నిలిపి వేసిన తరువాత పొదలను తొలగించే విదంగా చెర్యలు తీసుకోవాలన్నారు అలాగే గ్రామాల నుండి బయటకు వెళ్లే రహదారుల పక్కకు ఉన్న ట్రాన్స్ఫర్మార్ల దగ్గర కూడా చేయాలన్నారు.