వినుకొండ: దారి దోపిడీలకు పాల్పడుతున్న 8 మంది సభ్యుల ముఠాను గుంటూరు జిల్లా వినుకొండ పోలీసులు ఈరోజు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ. 6.90 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.