వివాహ వేడుకలకు హాజరైన డా, పట్లోల.సంజీవరెడ్డి (టి పీసీసీ సభ్యులు)
నారాయణఖేడ్ నియోజకవర్గం నారాయణఖేడ్ మండలంలోని సంజీవన్ రావ్ పేట్ గ్రామానికి చెందిన బెగరి నర్సయ్య కుమారుడి వివాహానికి హాజరైన డా,పట్లోల సంజీవరెడ్డి (టిపిసిసి సభ్యులు) ఈ సందర్భంగా కొత్త జంటను ఆశీర్వదించి, వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ఈ వివాహానికి హాజరైన వారిలో మాజీ సర్పంచ్ నర్సిములు, ఎంపిటిసి సిద్ద రెడ్డి మరియు బంధుమిత్రులు తదితరులు హాజరయ్యారు.
