వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ జడ్పిటిసి,మున్సిపల్ కౌన్సిలర్లు

.,.                                                                        జనంసాక్షి,కొత్తకోట,జూన్9,      కొత్తకోట మండలంలోని పాలెం గ్రామానికి చెందిన ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధి బాలయ్య కుమార్తె వివాహం కన్మనూర్ గ్రామంలో జరగగా మాజీ జెడ్పిటిసి పొగాకు విశ్వేశ్వర్ గారితో పాటు,మున్సిపల్ కౌన్సిలర్లు రామ్మోహన్ రెడ్డి, ఎరుకలి తిరుపతయ్య,తెరాస నాయకులు మాధవ రెడ్డి లు పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.అదేవిధంగా కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలో సంపత్ గౌడ్ కుమారుని వివాహం జరగగా వధూవరులను ఆశీర్వదించారు. అదేవిధంగా మేకల నాగన్న కుమారుని వివాహం జరిగగా వధూవరులను ఆశీర్వదించి కుటుంబ సభ్యులను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.