వివాహ వేడుకల వలిమా డిన్నర్ లో పాల్గొన్న మున్సిపల్ కౌన్సిలర్,మాజీ వార్డు సభ్యులు,తెరాస నాయకులు,.

కొత్తకోట,జనంసాక్షి, జూన్14, కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రానికి చెందిన మాజీ వార్డు సభ్యులు ఎండి రజీయోద్ధిన్ అన్న అబ్దుల్ షఫీయోద్దిన్ నాగర్ కర్నూలు అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ కుమార్తె వివాహ వేడుకల వలీమా డిన్నర్ కార్యక్రమం హైదరాబాద్ లోని లీగసి గార్డెన్ లో జరుగగా మున్సిపల్ కౌన్సిలర్ ఖాజ మైనోద్దిన్,మాజీ వార్డు సభ్యులు రజీయోద్ధిన్,సీఎం కార్యాలయ ఉద్యోగి ఎండి సయ్యద్  జహీర్,ఎన్ఆర్ఐ ఎండి బాసిత్,కొత్తకోట ఇన్చార్జి లైబ్రేరియన్ ఎండి తాజుద్దీన్, ఆర్డబ్ల్యూఎస్ టెక్నికల్ అసిస్టెంట్ ఎండి ఖదీర్,కొత్తకోట మున్సిపాలిటీ 15వ వార్థు యూత్ అధ్యక్షుడు ఎండి సాదిక్,రాయల్ లేడీస్ కార్నర్ &రాయల్ సారీ సెంటర్ యజమాని ఎండి రియాజ్ ,ఎండి సాబేర్,ఎండి షకీల్,ఎండి అఖీల్,ఖాజా నవాజ్,అవెజ్,షారుక్,ఆఫ్రిద్, షబ్బు,అస్లం,ఖాజా ఉమేజ్ తదితరులు పాల్గొన్నారు.
Attachments area