Monday, 2 November 2026

వైరా నదిలో ముగ్గురు గల్లంతు

వీర్లపాడు: కృష్ణా జిల్లా వీర్లపాడు మండలంలోని వెల్లంపల్లి వద్ద వైరా నదిలో ముగ్గురు గల్లంతయ్యారు. కొణతాలపల్లి గ్రామానికి చెందిన సగ్గుల నాగేంద్ర(10), వీరంశెట్టి అరుణ్‌ కుమార్‌ (10)లు ఈరోజు ఉదయం నదిలో ఈతకు దిగి మునిగిపోయారు. వీరు గల్లంతవ్వడం చూసిన తుపాకుల శ్రీనివాసరావు అనే వ్యక్తి కాపాడడానికి నదిలోకి దూకి అతను కూడా గల్లంతయ్యాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *