Thursday, 5 November 2026

వేతనాలు పెంచిన సీఎంకు కృతజ్ఞతలు:కొప్పుల

chief wip koppula eeswar

హైదరాబాద్: స్థానిక ప్రజాప్రతినిధులకు గౌరవ వేతనాలు పెంచిన సీఎం కేసీఆర్‌కు ప్రభుత్వచీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఇవాళ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రజాప్రతినిధుల గౌరవవేతనాలను పెంచుతున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *