వేములవాడలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు
కరీంనగర్, మార్చి 28 : కరీంనగర్ జిల్లా వేములవాడలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. రాజరాజేశ్వరస్వామి దేవాలయంలో శ్రీరామనవమి వేడులలు జరిగాయి. ఈ వేడుకల్లో పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.