అనంతపురం : ఈ సారి బడ్జెట్లో వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ పెట్టేలా ప్రణాళికను రూపొందిస్తున్నట్టు రాష్ట్ర వ్యవసాయశాఖమంత్రి కన్నా లక్ష్మీనారాయణ తెలియజేశారు. రైతు రుణాలను మాఫీ చేసే ప్రతిపాదన ప్రభుత్వం లేదని ఆయన వెల్లడించారు.