Tuesday, 3 November 2026

శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రయాణీకుల ఆందోళన

3హైదరాబాద్ : ఇండిగో విమానయాన సంస్థ సిబ్బంది నిర్వాకంతో శంషాబాద్‌ విమానాశ్రయంలో 70 మంది ప్రయాణికులు అవస్థలు పడ్డారు. రాయపూర్‌కు వెళ్లేందుకు విమానం ఎక్కిన ప్రయాణికులు.. సీట్ల విషయంలో సిబ్బందితో ఘర్షణ పడ్డారు. దీంతో వారిని ఎయిర్‌పోర్ట్‌లోనే దించేసి విమానం వెళ్లిపోయింది. అర్ధరాత్రి నుంచి ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్‌లోనే ఆందోళనకు దిగారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *