Tuesday, 3 November 2026

శారదా చిట్‌ఫండ్ కుంభకోణంలో- తృణమూల్ ఎంపీ శ్రింజోయ్‌బోస్ రాజీనామా

srinjoy bose resigns

కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్‌పార్టీ ఎంపీ శ్రింజోయ్ బోస్ ఇవాళ రాజీనామా చేశారు. శారదా చిట్‌ఫండ్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రింజోయ్‌బోస్ ను గత సంవత్సరం నవంబర్‌లో పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. నిన్న జిల్లా సెషన్స్ కోర్టు బోస్‌కు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *