శాస్త్రీయపద్ధతిలో సాగు

` ఒకే రకమైన పంటతో రైతు నష్టపోతారు

` సర్కారు సూచించిన పంటతోనే అన్నదాతకు మేు

`సమగ్రవ్యవసాయ విధానంపై సీఎం కేసీఆర్‌ సమీక్ష

హైదరాబాద్‌,మే 10(జనంసాక్షి):తెంగాణలో పంట సాగు విధానం, ప్రత్యామ్నాయ పంట గుర్తింపు, రైతుతో నియంత్రిత పద్ధతిలో సాగు చేయించడం, పండిన పంటకు మంచి ధర వచ్చేలా చూడడం లాంటి అంశాపై ప్రగతి భవన్‌ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు అధ్యక్షతన ఆదివారం సుదీర్ఘ సవిూక్ష జరిగింది. వ్యవసాయ శాఖ మంత్రి ఎస్‌. నిరంజన్‌ రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ మారెడ్డి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి జనార్థన్‌ రెడ్డి, సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌ ఎండి సత్యనారాయణ రెడ్డి, వ్యవసాయ యూనివర్సిటీ విసి ప్రవీణ్‌ రావు, సీడ్‌ కార్పొరేషన్‌ ఎండి కేశవు, వ్యవసాయ కళాశా ప్రిన్సిపాల్‌ సీమా, అగ్రి బిజినెస్‌ నిపుణు సీమా, రాధిక, వ్యవసాయ రంగ నిపుణు పాల్గొన్నారు. తెంగాణలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం కోసం తీసుకోవాల్సిన చర్యను ఈ సందర్భంగా వ్యవసాయ నిపుణు ప్రభుత్వానికి సూచించారు. ప్రజ ఆహార అవాట్లకు అనుగుణంగా, మార్కెట్లో డిమాండ్‌ ఉన్న పంటను మాత్రమే పండిరచాని వారు స్పష్టం చేశారు. అలా చేస్తేనే పంటకు మంచి ధర వస్తుందని చెప్పారు. ఏ రైతు ఏ పంట పండిరచానే విషయాన్ని ప్రభుత్వమే తేల్చాని, దానికి అనుగుణంగా సాగు జరిగేట్లు చూడడం అత్యంత ప్రధానమని వారు స్పష్టం చేశారు.రైతుంతా ఒకే పంట వేసి నష్టపోకుండా, ప్రభుత్వం సూచించిన పంటలే సాగు చేసే నియంత్రిత పద్ధతి రాష్ట్రంలో వచ్చి తీరాని వ్యవసాయ రంగ నిపుణు, వ్యవసాయాధికాయి అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం సూచించిన పంటు వేయని రైతుకు రైతుబంధు సాయాన్ని ఆపివేయాని, వారు పండిరచిన పంటకు కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోు చేయవద్దని వారు ప్రభుత్వానికి గట్టి సూచన చేశారు. తెంగాణలో వ్యవసాయం లాభసాటి కావాంటే, వ్యవసాయాభివద్ది కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యు సంపూర్ణ ఫలితం ఇవ్వాంటే పంటకు మంచి ధర రావాని వారు ఆకాంక్షించారు. దీనికోసం పంట సాగు ఎవరికిష్టం వచ్చినట్లు వారు చేసుకునే విధంగా కాకుండా, వ్యవసాయాధికాయి, వ్యవసాయ శాస్త్రవేత్తు, నిపుణు చెప్పినట్లు పంటు వేసే విధానం రావాని వారు స్పష్టం చేశారు.వ్యవసాయ రంగ నిపుణు తేల్చి చెప్పిన విషయాు ఇలా ఉన్నాయి: రాష్ట్రంలో రైతుంతా ఒకే విధమైన పంటసాగు చేసే సంప్రదాయం ఉంది. అలా చేస్తే పండిరచిన పంటకు మంచి ధర రాదు. కాబట్టి మార్కెట్‌ డిమాండును బట్టి పంట పండిరచాలి. ఇలా పండిరచాంటే నియంత్రిత పద్ధతి రావాలి. రైతుకు చైతన్యం రావాలి. క్రమ పద్ధతి అవాటు కావడం కోసం కొంత కఠినంగానే వ్యవహరించాలి. వ్యవసాయాధికాయి, యూనివర్సిటీ, వ్యవసాయ శాస్త్రవేత్తు సరైన అధ్యయనం, పరిశోధన ద్వారా ఎక్కడ ఏ పంట ఎంత మేర వేయాలో నిర్ణయిస్తారు. అందుకు అనుగుణంగా రైతు సాగు చేయాలి. సూచించిన పంటు వేయని రైతుకు ప్రభుత్వం అందించే రైతుబంధు సహాయాన్ని నిలిపి వేయాలి. వారు పండిరచిన పంటను కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోు చేయవద్దు. ప్రభుత్వం సూచించిన పంటు వేసిన రైతుకు మాత్రమే రైతుబంధు, కనీస మద్దతు ధర ఇవ్వాలి.ఈ సారి కరోనా `లాక్‌ డౌన్‌ పరిస్థితు కారణంగా ప్రభుత్వం మానవీయ దృక్పథంతో పంట కొనుగోళ్లు జరుపుతున్నది. ప్రతీ ఏటా ఇలాగే కొనుగోళ్లు జరపడం ప్రభుత్వానికి సాధ్యం కాదు. ఎందుకంటే ప్రభుత్వం వ్యాపార సంస్థ కాదు. పండిరచిన పంటకు మార్కెట్లో డిమాండ్‌ ఉంటేనే ధర వస్తుంది. లేకుంటే రాదు. కాబట్టి మార్కెట్‌ డిమాండ్‌ కు అనుగుణంగానే పంటు పండిరచడం తప్ప మరోమార్గం లేదు. తెంగాణ వ్యాప్తంగా ప్రజ ఆహార అవాట్లు, మార్కెట్‌ పరిస్థితును దృష్టిలో పెట్టకుని వ్యవసాయాధికాయి ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగు చేయానే విషయంలో కొంత నిర్ధారణకు వచ్చారు. ఏడాదిలో రెండు పంటకు కలిపి వరి 80`90 క్ష ఎకరాల్లో, పత్తి 50 క్ష ఎకరాల్లో, కంది 10 క్ష ఎకరాల్లో మక్కజొన్న 7 క్ష ఎకరాల్లో, వివిధ రకా విత్తనోత్పత్తి 7 క్ష ఎకరాల్లో, మిర్చి రెండున్నర క్ష ఎకరాల్లో, కూరగాయు మూడున్నర క్ష ఎకరాల్లో, వేరుశనగ రెండున్నర క్ష ఎకరాల్లో, పసుపు 1.25 క్ష ఎకరాల్లో, కొర్రు, మినుము, పెసర్లు, ఆవాు, నువ్వు లాంటి పంటు మరో రెండు క్ష ఎకరాల్లో, కొద్ది పాటి విస్తీర్ణంలో సోయాబీన్‌ పండిరచడం ఉత్తమం. ` ప్రకృతి వైపరీత్యాను తట్టుకుని నిబడడమే కాకుండా, 30`40 ఏళ్ల పాటు నిరంతరంగా పంట దిగుబడి వచ్చే పామాయిల్‌ సాగును తెంగాణలో విస్తరించాలి. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో 50 వే ఎకరాల్లో, సూర్యాపేట జిల్లాలో 10 వే ఎకరాల్లో పామాయిల్‌ పండిస్తున్నారు. మార్కెట్లో డిమాండ్‌ ఎక్కువ ఉన్నందున తెంగాణ వ్యాప్తంగా 5 నుంచి 10 క్ష ఎకరా వరకు పామాయిల్‌ సాగు చేయవచ్చు. రాష్ట్రంలో 80`90 క్ష ఎకరాల్లో వరి సాగు చేయవచ్చు. కాని ఇందులో కూడా మార్కెట్‌ అవసరాకు తగ్గట్టు రకాు పండిరచాలి. సన్న రకాు ఎన్ని పండిరచాలి, దొడ్డు రకాు ఎన్ని పండిరచానే విషయంలో కూడా స్పష్టత ఉండాలి. కేరళ, తమిళనాడు లాంటి రాష్ట్రాకు బాయిల్డ్‌ రైస్‌ ఎగుమతి చేయాల్సి ఉంటుంది. కాబట్టి దొడ్డు రకాు పండిరచాలి. తెంగాణ ప్రజు ఎక్కువగా సన్న రకాు తింటారు. కాబట్టి వాటినీ పండిరచాలి. బియ్యం గింజ పొడవు 6.2 ఎంఎం అంతకన్నా ఎక్కువ ఉన్న రకాకు విదేశాల్లో మంచి డిమాండ్‌ ఉంటుంది. కాబట్టి ఆ రకానూ పండిరచాలి. ఏది ఎంత పండిరచానే విషయంలో నిర్ణయం తీసుకుని, అందుకనుగుణంగా సాగు చేయాలితెంగాణ వ్యవసాయ శాస్త్రవేత్తు రూపొందించిన తెంగాణ సోనా బియ్యం రకానికి మంచి డిమాండ్‌ ఉంది. మధుమేహ వ్యాధి గ్రస్తుకు ఇవి చాలా మంచివి. షుగర్‌ ఫ్రీ రైస్‌ గా వీటిని వ్యవసాయ రంగ నిపుణు గుర్తించారు. తెంగాణ సోనా రకం బియ్యంలో గ్లైసమిన్‌ ఇండెక్స్‌ తక్కువ శాతం ఉంటుందని, ఇది ఆరోగ్యదాయకమని అమెరికన్‌ జర్నల్స్‌ కూడా ప్రచురించాయి. తెంగాణ సోనాకు మంచి బ్రాండ్‌ ఇమేజి ఉంది. కాబట్టి ఈ రకాన్ని ఈ వర్షాకాం సీజన్‌ లోనే 10 క్ష ఎకరాల్లో పండిరచాలి. దీనికి కావాల్సిన విత్తనాను కూడా వ్యవసాయ యూనివర్సిటీ సిద్ధం చేసింది. తెంగాణ వ్యాప్తంగా ఏ పంట ఎంత వేయాలో నిర్ణయించిన తర్వాత ఏ పంటను ఎక్కడ ఎంత విస్తీర్ణంలో పండిరచలానే విషయంలో నిర్ణయం తీసుకోవాలి. దానికి అనుగుణంగా ప్రభుత్వం చెప్పిన పంటను మాత్రమే రైతు సాగు చేయాలి. ప్రభుత్వం సూచించిన పంటకు సంబంధించన విత్తనాు మాత్రమే మార్కెట్లో భ్యమయ్యేలా చూడాలి. విత్తన వ్యాపాయి తమకు తోచిన విత్తనాను రైతుకు అంటగట్టే పద్ధతి పోవాలి. ఈ విషయంలో కూడా పూర్తి స్థాయి నియంత్రణ రావాలి.తెంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం చేసిన కృషి ఫలితంగా కరెంటు సమస్య తీరింది. విత్తనాు, ఎరువు సకాంలో అందుతున్నాయి. ప్రాజెక్టు నిర్మాణం ద్వారా సాగునీటి సమస్య తీరుతున్నది. వీటన్నింటి ఫలితంగా రాష్ట్రంలో వ్యవసాయం సాగు విస్తీర్ణం పెరుగుతుంది. దిగుబడు కూడా బాగా వస్తాయి. అలా వచ్చిన దిగుబడుకు మంచి ధర వచ్చినప్పుడే వ్యవసాయ రంగాభివృద్ధి కోసం చేసిన కృషికి సార్థకత. అలా మంచి ధర రావాంటే నియంత్రిత పద్ధతిలో సాగు జరగాలి.రాష్ట్రంలో, దేశంలో, అంతర్జాతీయంగా మార్కెట్‌ పరిస్థితును ఎప్పటికప్పుడు అధ్యయనం చేసి, మార్గదర్శకం చేయడానికి ఒక నిపుణు కమిటీని నియమించాలి. తెంగాణ రాష్ట్రంలో అము చేయబోయే సమగ్ర వ్యవసాయ విధానంపై క్షేత్ర స్థాయి వ్యవసాయాధికారుతో నేరుగా సమావేశం కావాని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. రాష్ట్రంలో పంటకు మంచి ధర వచ్చి, రైతుకు మేు కలిగేలా చేయాని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. అందరూ ఒకే పంట వేసి నష్టపోకుండా ప్రత్యామ్నాయ పంటు వేసే పద్ధతిని అము చేయాని నిర్ణయించారు. ఇప్పటికే రాష్ట్ర స్థాయి వ్యవసాయాధికాయి, నిపుణు, శాస్త్రవేత్తతో అనేక మార్లు చర్చించారు. రాష్ట్రంలో ఏ పంట ఎంత విస్తీర్ణంలో వేయాలి? పండిన పంటను అమ్ముకోవడానికి ఎలాంటి వ్యూహం అనుసరించాలి? అనే విషయాపై అధ్యయనం జరిగింది. దీనికి కొనసాగింపుగా ముఖ్యమంత్రి నేరుగా జిల్లా వ్యవసాయాధికాయి, మండ వ్యవసాయాధికారుతో చర్చించాని నిర్ణయించారు. త్వరలోనే ఈ సమావేశం ఏర్పాటు కానుంది. అనంతరం వీడియో కాన్ఫరెన్సు ద్వారా అన్ని మండలాకు చెందిన వ్యవసాయ విస్తరణాధికాయి, రైతు బంధు సమితి ప్రతినిధుతో సిఎం మాట్లాడతారు. తెంగాణలో వ్యవసాయాభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక చర్యు తీసుకున్నదని, ప్రాజెక్టు నిర్మాణం ద్వారా సాగునీటి సమస్య పూర్తి స్థాయిలో పరిష్కారం అవుతున్నదని సిఎం చెప్పారు. దేశానికే అన్నం పెట్టే ధాన్యాగారంగా అద్భుత తెంగాణ రూపొందుతున్నదని సిఎం అన్నారు.  వ్యవసాయాధికాయి, రైతుబంధు సమితి, వ్యవసాయ యూనివర్సిటీ, పౌర సరఫరా సంస్థ సమన్వయంతో వ్యవహరించి, రైతుకు మేు చేసే వ్యవసాయ విధానాన్ని అము చేసే చైతన్యం కలిగించాని సిఎం కేసీఆర్‌ కోరారు. తెంగాణ రాష్ట్రంలో రాబోయే కాంలో దాదాపు 90 క్ష ఎకరాల్లో ప్రతీ ఏటా వరి పంట పండుతుంది. రెండు కోట్ల 70 క్ష టన్ను ధాన్యం వస్తుంది. ఇంత ధాన్యాన్ని బియ్యంగా మార్చడానికి అనుగుణంగా రాష్ట్రంలో రైస్‌ మ్లిుు తమ సామర్థ్యం పెంచుకోవాని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచించారు. ‘‘రైతు పండిరచిన పంటను కనీస మద్దతు ధర ఇచ్చి కొనుగోు చేయడమే కాకుండా, ఆ ముడి సరుకును వినిమయ వస్తువుగా మార్చే బాధ్యతను కూడా తీసుకునే క్రియాశీ సంస్థగా పౌర సరఫరా సంస్థ రూపాంతరం చెందాలి. దీనివ్ల రైతుకు మంచి ధర వస్తుంది. వినియోగదారుకు తక్కువ ధరకు నాణ్యమైన వస్తువు అందుతాయి. కల్తీను అరికట్టవచ్చు’’ అని సిఎం అన్నారు.

తాజావార్తలు