Monday, 2 November 2026

శివాలయాలకు భక్తుల తాకిడి…

తెలంగాణలోని ప్రముఖ శైవక్షేత్రాలైన వేములవాడ రాజన్న ఆలయం, వరంగల్‌లోని వేయి స్తంభాల గుడి, కీసరలోని రామలింగేశ్వర ఆలయాలకు భక్తుల పోటెత్తారు. తెల్లవారుజామునే పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు ఆలయాలకు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో తెలంగాణవ్యాప్తంగా ఉన్న అన్ని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *