శుభాకార్యం లో పాల్గొన్న టిపిసిసి నాయకులు నరోత్తం

జహీరాబాద్ పట్టణంలోని అల్లిపూర్ గ్రామంలో  శుక్రవారం  కాంగ్రెస్ నాయకులు కె.సుభాష్ రెడ్డి సోదరుని  మనవరాలు కుమార్తె,కూతురు  నామకరణోత్సవ  కార్యక్రమంలో  టీపీసీసీ నాయకులు వై.నరోత్తం పాల్గొని చిన్నారులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు నరోత్తం కు శాలువతో సన్మానించారు.ఆయన వెంట ,చెంగల్ జైపాల్, నర్సిములు, తదితరులు పాల్గొన్నారు.