Tuesday, 3 November 2026

శృంగవరపుకోట ప్రభుత్వ ఆసుపత్రిలో మగశిశువు మాయం

విజయనగరం, మార్చి 27 : విజయనగరం జిల్లా శృంగవరపుకోట ప్రభుత్వ ఆసుపత్రిలో మగశిశువు మాయం అయింది. గంట్యాడ మండలం మధుపాడకు చెందిన లక్ష్మీ దగ్గర నుంచి శిశువును దుండగులు ఎత్తుకెళ్లారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *