Wednesday, 4 November 2026

శ్రీకాకుళంలో కిరోసిన్‌పోసుకుని నిప్పంటించుకున్న యువతి

శ్రీకాకుళం, మార్చి 4: ఓ యువతి కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుంది. జిల్లాలోని ఇచ్ఛాపురం మండలం, సోంపేటలో ఈ ఘటన జరిగింది. సోంపేటలోని శ్రీసైన వీధిలో నివాసముండే ప్రశాంతి(20) అనే యువతి ఆత్మహత్యకు యత్నించింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుంది. విషయం గమనించిన స్థానికులు యువతిని వెంటనే ఆస్పత్రికి తరలిచారు. ఆ యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *