శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన కార్పొరేటర్

అల్వాల్ పట్టణ కేంద్రంలోని టెంపుల్ అల్వాల్ శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో అల్వాల్ డివిజన్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు అరవింద్ కుమార్, కవిత, ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు