ముంబై జనం సాక్షి బాలీవుడ్ స్టార్ బిగ్‌బీ అమితాబ్‌బచ్చన్ తాజా సినిమా ‘షమితాబ్’ ప్రమోషన్‌లో పాల్గొననున్నారు. రేపు గుజరాత్‌లోని అహ్మదాబాద్ నుంచి ఈ ప్రమోషన్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. తర్వాత ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై,దుబాయ్, లండన్‌లో నిర్వహించే ప్రమోషన్‌లో పాల్గొంటారు. అమితాబ్‌బచ్చన్ గుజరాత్ రాష్ర్టానికి బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులైన విషయం తెలిసిందే.షమితాబ్’ ప్రమోషన్‌లో పాల్గొననున్న బిగ్‌బీ
ముంబై జనం సాక్షి బాలీవుడ్ స్టార్ బిగ్‌బీ అమితాబ్‌బచ్చన్ తాజా సినిమా ‘షమితాబ్’ ప్రమోషన్‌లో పాల్గొననున్నారు. రేపు గుజరాత్‌లోని అహ్మదాబాద్ నుంచి ఈ ప్రమోషన్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. తర్వాత ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై,దుబాయ్, లండన్‌లో నిర్వహించే ప్రమోషన్‌లో పాల్గొంటారు. అమితాబ్‌బచ్చన్ గుజరాత్ రాష్ర్టానికి బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులైన విషయం తెలిసిందే.



