Wednesday, 4 November 2026

సంక్షేమ రంగంలో నెంబర్ వన్ రాష్ట్రం : కేసీఆర్

uyy8h5buహైదరాబాద్: సంక్షేమ రంగంలో దేశంలోనే నెంబర్ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రంగా ఉండడం సంతోషాన్ని కలిగిస్తోంది సీఎం కేసీఆర్ అన్నారు. ఆయన 69వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర హైదరాబాద్ నగరంలోని చారిత్రక గోల్కొండ కోటపై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సంద్భంగా కేసీఆర్ మాట్లాడుతూ… రైతురుణ మాఫీ చెల్లించాం. 4800 కోట్లు రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ ఇచ్చాం. 380 గోదాముల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. వచ్చే మార్చి నాటికి రైతులకు ఉదయం పూటే 9 గంటల కరెంటు సరఫరా చేస్తాం. తెలంగాణ వైభవానికి నిలువెత్తు నిదర్శనం గోల్కొండ కోట. గోదావరి పుష్కరాలు విజయవంతంగా నిర్వహించాం. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను తెలిజేశారు. అంతకముందు సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్‌లో జరిగిన వేడుకలో సీఎం పాల్గొని అమర జవాన్లకు నివాళులర్పించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *