Wednesday, 4 November 2026

టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యాలయంలో జెండా ఆవిష్కరణ

f4vmzie0హైదరాబాద్ : టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యాలయంలో 69వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆపార్టీ సీనియర్ నేత, రాష్ట్ర హోమంత్రి, నేత నాయిని నర్సింహారెడ్డి జెండా ఆవిష్కరించారు. నాయినితోపాటు డిప్యూటీసీఎం మహమూద్ అలీ, పలువురు సీనియర్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *