Thursday, 5 November 2026

సంపులో పడి వ్యక్తి మృతి

మండల కేంద్రమైన దౌల్తాబాద్‌లో మంగళవారం ఓ వ్యక్తి సంపులో పడి మృతి చెందాడు. గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న ఇంటి సమీపంలో ఉన్న సంపులో దౌల్తాబాద్‌కు చెందిన జాలిగామ రాములు (47) పడి మృతి చెందాడు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.