సదాశివపేట్;
అంగన్వాడి లో కూలిన గుడ్ల పంపిణీ;
అంగన్వాడీ కేంద్రంలో కుళ్లిన కోడిగుడ్ల ను పంపిణీ చేయడం పై మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని సదాశివపేట్ అంగన్వాడీలో వెళ్ళిపోయిన గుడ్లను పంపిణీ చేయడంతో అక్కడి గర్భిణీలు, బాలింతలు, ఆందోళనకు దిగారు. కొన్ని నెలలుగా నాణ్యతలేని ఆహారాన్ని తమకు ఇస్తున్నారని వారు ఆ పోయారు. కావున ఈ సందర్భంగా సదాశివపేట్ కౌన్సిలర్లు అంగన్వాడి లో కుళ్లిపోయిన ఇస్తున్నారని అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేగా రెడ్డికి ఫిర్యాదు చేశారు.




