ఉక్రెయిన్ లో 4,945 మంది పౌరులు వృత్తి;
ఐరాస
రష్యా దాడులవల్ల ఉక్రెయిన్లో 4,945 మంది మరణించారని మరో 4,149 మంది క్షతగాత్రులయ్యారు ఐక్యరాజ్యసమితి నివేదికలో వెల్లడయ్యింది. బాంబు పేలుళ్లు వల్లే బాధితులు పెరిగాయి అని పేర్కొన్నది. రష్యా బలగాలు తూర్పు డోన్ బస్ లో దూరంగా దాడులు చేస్తున్నారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జై లెన్స్ కి తెలిపారు. మరోవైపు నగరంలో దాదాపు 60 శాతం భవనాలు, మౌలిక సదుపాయాలు అని అధికారులు తెలిపారు.





