సీఎం ,కేసీఆర్, బండి సంజయ్ బహిరంగ లేఖ;
తెలంగాణ హైదరాబాద్ లో కలకలం రేపిన బాలికపై గ్యాంగ్ రేప్ ఘటనపై బిజెపి తెలంగాణ అధ్యక్షులు బండి సంజయ్ స్పందించారు, ఈ మేరకు సీఎం కేసీఆర్ కి ఆయన బహిరంగ లేఖ రాశారు. గ్యాంగ్ రేప్ సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ ఈ ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు యంత్రాంగం వ్యవహరిస్తున్న తీరు చాలా బాధకరమైన అని ఆయన అన్నారు.




