Monday, 2 November 2026

సబ్బండ వర్గాల ప్రజలకు అండగా ఉండటమే  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వేయంకళ్యాణ లక్ష్మి పేదింటి ఆడపడుచులకు గొప్ప వరం

 

 

 

 

 

 

 

ఏప్రిల్ 29 (జనంసాక్షి) గట్టుకళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బండ్లకృష్ణమెహన్ రెడ్డిగద్వాలనియోజకవర్గం  గట్టు మండలం లోని మండల పరిషత్ కార్యాలయంలో   కళ్యాణ లక్ష్మి  చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా   ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిఎమ్మెల్యే బండ్లకృష్ణమెహన్ రెడ్డి  రాష్ట్రవినియెగదారుల ఛైర్మన్ గట్టుతిమ్మప్ప ను ఎంపీపి విజయకుమార్ మండల సర్పంచులు సంఘం అధ్యక్షుడు బాసుహనుతునాయుడు  రామకృష్ణ రెడ్డి శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా స్వాగతం పలికారుమండలపరదిలోని  వివిధ గ్రామాల చెందిన  214 మంది కి ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మి /, షాదీ ముబారక్ చెక్కులను రూపంలో   2,14,24,824 రూపాయలు చెక్కులను  ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేతులమీదుగా లబ్ధిదారులకు  చెక్కులను అందజేసారు   ఎమ్మెల్యే  మాట్లాడుతుగత పాలకుల నిర్లక్ష్యం వలన గట్టు మండలం లో ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేక పోయింది గట్టు మండలం అంటే వెనుకబడిన ప్రాంతంగా భావించేవారు నేడు తెలంగాణ రాష్ట్ర లో గట్టు మండలం లోని అన్ని గ్రామాలలో పరిశుద్ధ పచ్చదనంతో అన్ని గ్రామాలు అభివృద్ధి చెందుతూ గ్రామాలలో డంపింగ్ యాడ్ లు, పల్లె ప్రకృతి వనం,హరితహారం, రైతు వేదికలు, వైకుంఠ ధాములు  ఏర్పాటు చేసి గ్రామాలను అందరంగా సుందరంగా  వైభవంగా తీర్చిదిద్దడం జరిగిందని అన్నారుకగాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం తెలంగాణ కేసీఆర్ తోనే సాధ్యం అవుతుంది అని పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో  ముఖ్యమంత్రి కేసీఆర్  అనేక సంక్షేమ పథకం  ప్రవేశపెట్టి ఆసరా పింఛన్, వికలాంగులకు పింఛన్, రైతుల కొరకు రైతుబంధు, రైతు బీమా  24 గంటల కరెంటు, కెసిఆర్ కిట్టు,  న్యూట్రిషన్,  కళ్యాణ లక్ష్మి  షాదీ ముబారక్,  దళిత బంధు, మిషన్ భగీరథ  ద్వారా ప్రతి ఇంటికి మంచి నీరు కెసిఆర్  ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిండుగతంలో ఆడపిల్ల పెళ్లి చేయాలంటే  పెద్ద   వ్యాపారస్తుల తో  అప్పు చేసి పెళ్లి చేయాల్సిన పరిస్థితి ఉండేది   నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక కేసీఆర్ దూరదృష్టితో ఆలోచించి   ఎస్సీ ,ఎస్టీ ,బిసి, మైనార్టీ ఆడపిల్లలకు అన్ని వర్గాల సబండ ప్రజలకు కు అన్న గా అండగా ఉంటానని కల్యాణలక్ష్మి షాదీ ముబారక్ రూపంలో మొదటి 50,000 నుంచి, నేడు లక్ష నూట పదహారు రూపాయలు అందజేసి ఇవ్వడంచ ఆడపడుచులకు అండగా పెద్దన్నగా నిలిచారు  పెళ్లి సమయంలో ఒక వేళ అప్పు  చేసిన అప్పులు తీర్చి  ధైర్యం తల్లిదండ్రులకు ఇచ్చి అండగా నిలిచిన నాయకుడు కెసిఆర్  కళ్యాణ లక్ష్మి రూపంలో వారికి ఆదుకోవడంజరుగుతుందిన్నారుప్రతి పేద ఇంటికి  పిల్లలు జన్మించినప్పుడు కెసిఆర్ కిట్టు మగ పిల్లవాడు జన్మిస్తే 12000 ఆడపిల్ల జన్మిస్తే 13000 వేలు ఇచ్చి పుట్టినప్పటి , కెసిఆర్ కిట్టు పిల్లలు చదువుకోవడానికి ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల పాఠశాలలో చదువుకోడానికి ఉచితం భోజనం, పుస్తకాలు ఏర్పాటు చేయడం జరిగినది ప్రపంచమంతా కరోనా మహమ్మారి వైరస్ ఎన్నో  ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక గా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్న సమయంలో కూడా పేద ఇంటి ఆడపడుచులకు అండగా నిలిచిన  కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేయడం జరుగుతుంది.  మండల ప్రజలందరికీ ఎండా కాలం సమయంలో కూడా రెండు పంటలకు చివరి ఆయకట్టు వరకు సన్నకారు రైతులు కూడా నీళ్లు అందించే విధంగా కృషి చేయడం జరుగుతుందన్నారు ప్రస్తుతం ప్రశాంతంగా ఉన్న గ్రామాలలో అలజడిలు సృష్టించడానికి వివిధ రకాల వేషధారణలతో వస్తున్నారు వారి మాయమాటలను నమ్మకండి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి వారికి మా నాయకుడు కేసీఆర్ అని సమాధానం చెప్పే విధంగా ఉండాలి అని తెలిపారు. త్వరలో జరగబోయే  ఎన్నికలలో మరొకసారి ముఖ్యమంత్రి కేసీఆర్ ని,మల్లి నన్ను ఎమ్మెల్యె గా ప్రతి ఒక్కరు ఆశీర్వదించాలని . మహిళలు ఈ కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, డబ్బులను వృధా చేయకుండా అవసరానికి వినియోగించుకోవాలని  అయన కోరారురాష్ట్ర వినియోగదారుల చైర్మన్  గట్టు తిమ్మప్ప మాట్లాడుతూ గతంలో గట్టు మండలం వెనుకబడిన మండలం గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లో పిలవబడేది. గట్టు భీముడు హయంలోగట్టు మండలం కొంత అభివృద్ధికి నోచుకున్నది గత పాలకులు గట్టు మండలానికి కరువు కాటకాలకు నిలయంగా మార్చారు. నేడు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్  సారథ్యంలో మన ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఛ సహకారంతో ఇప్పుడిప్పుడే గట్టు మండలం అభివృద్ధి చెందుతుంది. పార్టీలకతీతంగా అన్ని సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందించడం జరుగుతుందిఅన్నారు ప్రతి ఒక్కరూ చదువుకోవాలి చదువుకోవడం వల్ల ముఖ్యంగా ఆడపిల్లలకు చదివించాలి చదివించడం వల్ల ఆడపిల్ల చదువు ఇంటికి వెలుగునిస్తుంది సమాజానికి తీర్చిదిద్దుతుందని తెలిపారు పిల్లలు బడికి పెద్దలు పనికిత్వరలో గట్టు మండలంలో కేసీఆర్   నేతృత్వంలో ఎమ్మెల్యే సహకారంతో గట్టి ఎత్తున పోతల పథకం ద్వారా రెండు పంటలకు రైతులకు నీరు అందుతుంది ఏకైక నాయకుడు కేసీఆర్  అని పేర్కొన్నారు. బంగారు తెలంగాణ కెసిఆర్ తోనే సాధ్యమవుతుందన్నారు మండల ప్రజలందరూ మరొక్కసారి కెసిఆర్ ని మన ఎమ్మెల్యే ని ఆశీర్వదించాలని అత్యధిక మెజారిటీతో గెలిపించి సీఎం కేసీఆర్ కి బహుమతిగా అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర వినియోగదారుల ఫోరం చైర్మన్ గట్టు తిమ్మప్ప, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు చెన్నయ్య,  జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ జంబు రామన్ గౌడ వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ శ్రీధర్ గౌడ్ ,ఎంపీపీ విజయ్ కుమార్ జెడ్పీటీసీ బాసు శ్యామల, వైస్ ఎంపీపీమేకల సుమతి,   మండల పార్టీ అధ్యక్షుడు రామకృష్ణ రెడ్డి,  మండల సర్పంచ్లు సంఘం అధ్యక్షుడు హనుమంతు నాయుడు, స్థానిక సర్పంచ్ ధనలక్ష్మి ,  జడ్పి కోఆప్షన్ నెంబర్,   వివిధ గ్రామాల సర్పంచులు ,ఎంపీటీసీలు సింగల్ విండో డైరెక్టర్లు,  మండల కో ఆప్షన్ నెంబర్, బిఆర్ఎస్ పార్టీ పార్టీ నాయకులు , గద్వాల తిమ్మప్ప, బజారి  , రాము ,అలీ,జగదీశ్వర్ రెడ్డి ,సురేష్, వెంకటేష్,శ్రీనివాస్ రెడ్డి, కురుమన్న, మధు,జమన్న, మండలం బిఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షుడు సంతోష్, మండలం ఎస్సీ సెల్ ఆనంద్, డిటి రవికుమార్ అధికారులు,  బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు