సహాయం కోసం 5 వేల మంది ఎదురుచూపు
విశాఖపట్నం: విశాఖ జిల్లా మునగపాక మండలంలో కనపర్తి, చూసుకొండ, మెలిపాక, యాదగిరిపాలెం గ్రామాలు జలదిగ్భందంలో ఉన్నాయి. 5 వేల మంది బాధితులు సహాయం కోసం రెండు రోజులుగా ఎదురుచూస్తున్నారు.