Monday, 2 November 2026

సాఫ్ట్ వేర్‌ ఉద్యోగి దారుణ హత్య

6

సికింద్రాబాద్‌లో ఓవ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. స్వప్నలోక్ సెంటర్ దగ్గరసాఫ్ట్ వేర్ ఉద్యోగి సంజయ్ పై కారులో వచ్చిన నలుగురు దుండగులు దాడిచేశారు. సంజయ్ ను కత్తితో పొడిచి పరారయ్యారు. ఈ దాడిలో సంజయ్ అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు దుండగుల ఆచూకీ కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *