Tuesday, 3 November 2026

సిఎం సహాయనిధికి భారీగా విరాళాు

హైదరాబాద్‌,ఏప్రిల్‌ 11(జనంసాక్షి):కరోనా వ్యాప్తి నివారణకు తెంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాకు ఉపయోగపడేందుకు పువురు శనివారం విరాళాు అందించారు. కరోనా వైరస్‌పై పోరాటానికి ప్రభుత్వం చేస్తున్న కృషికి తమవంతు సహాయంగా సూర్యాపేట జడ్పీ చైర్‌పర్సన్‌ దంపతు రూ. 10 క్షు విరాళం ప్రకటించారు. ఈ మొత్తాన్ని చెక్కు రూపంలో నేడు మంత్రి కేటీఆర్‌కు అందజేశారు. సూర్యాపేట జిల్లా ప్రజాపరిషత్‌ చైర్మన్‌ గుజ్జ దీపికా, యుగంధర్‌రావు మంత్రి జగదీష్‌రెడ్డి సమక్షంలో చెక్కును ప్రభుత్వానికి అందజేశారు. తెంగాణ ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యకు తమవంతు చేయూతగా ఈ నగదును అందజేసినట్లు ఈ సందర్భంగా దంపతు తెలిపారు. దంపతు ఉదారతను మంత్రు కేటీఆర్‌, జగదీష్‌ రెడ్డి అభినందించారు. వరంగల్‌ నర్సంపేటలోని కరని స్పైసెస్‌ ముఖ్యమంత్రి సహాయ నిధికి 2క్ష 11వే రూపాయ విరాళం ప్రకటించింది. దీనికి సంబంధించిన చెక్కును మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు ప్రతిగతిభవన్‌లో మంత్రి కేటీఆర్‌కు అందించారు. వరంగల్‌లోని నెల్లికుదురు మండ వావిలా గ్రామ సర్పంచ్‌ గంటా పద్మభాస్కర్‌ ముఖ్యమంత్రి సహాయ నిధికి 50వే రూపాయు విరాళం ప్రకటించారు. దీనికి సంబంధించిన చెక్కును మంత్రి ఎర్రబెల్లిదయాకర్‌రావు మంత్రి కేటీఆర్‌కు అందజేశారు. వరంగల్‌ జిల్లా పరకాకు చెందిన అంగన్‌వాడీ టీచర్లు ప్రసన్నరాణి, రమాదేవి, కవిత 10వే విరాళాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేశారు.అంగన్‌వాడీలో పనిచేసే ఆయా బాలోజి క్ష్మి 3వే రూపాయ విరాళాన్ని ప్రకటించారు. దీనికి సంబంధించిన చెక్కును పరకా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మంత్రి కేటీఆర్‌కు అందించారు.