Wednesday, 4 November 2026

సికింద్రాబాద్‌లో ఇద్దరు పిల్లలు అదృశ్యం

హైదరాబాద్ : సికింద్రాబాద్‌లోని ఓ స్వచ్ఛంద సంస్థ హోంలో ఇద్దరు పిల్లలు అదృశ్యమయ్యారు. శుక్రవారం ఉదయం పాఠశాలకు వెళ్లి ఇద్దరు బాలికలు హోంకు తిరిగిరాలేదు. దీంతో ఇవాళ హోం నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *