సిపిఎస్ రద్దు చేయాల్సిందే
కాకినాడ ,ఆగస్ట్13(ఆర్‌ఎన్‌ఎ): సీపీఎస్ రద్దుపై ఇచ్చిన హావిూని అమలుచేయాలని యూటీఎఫ్ డిమాండు చేసింది. రెండేళ్లు గడిచినా తమకిచ్చిన హావిూ నెరవేరలేదన్నారు. రిటైర్డు ఉపాధ్యాయులకు గ్రాడ్యుటీ తప్ప
మరేదీ రాని పరిస్థితి ఉందని, చనిపోయినవారికి మాత్రమే పెన్షన్ గ్రాడ్యుటీ వస్తుందని, పెన్షన్ రావాలంటే తాము మరణించాలా అని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వ తక్షణం స్పందించిన సీపీఎస్ రద్దు చేయకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు. పెన్షన అంటే ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చే భిక్ష కాదన్నారు.