హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు టీ టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అనుముల రేవంత్‌రెడ్డి లేఖ రాశారు. రాష్ట్రంలో రైతులు తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్నారనడానికి ఖమ్మం మార్కెట్ యార్డు ఘటనే నిదర్శనమన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వదలిచిన ఉచిత ఎరువులను ఈ ఖరీఫ్ నుంచే ఇవ్వాలని ఆ లేఖలో పేర్కొన్నారు. అలాగే బడ్జెట్ కేటాయింపులు లేవని సాకులు చెప్పకుండా రేపు జరిగే అసెంబ్లీ సమావేశంలో బడ్జెట్ సవరణలు ప్రతిపాదించాలని ఆ లేఖలో పేర్కొన్నారు. అలాగే రాష్ట్రంలోని 55 లక్షల రైతుల వివరాలు సేకరించాలని రేవంత్‌రెడ్డి కోరారు.సీఎం కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి లేఖ
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు టీ టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అనుముల రేవంత్‌రెడ్డి లేఖ రాశారు. రాష్ట్రంలో రైతులు తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్నారనడానికి ఖమ్మం మార్కెట్ యార్డు ఘటనే నిదర్శనమన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వదలిచిన ఉచిత ఎరువులను ఈ ఖరీఫ్ నుంచే ఇవ్వాలని ఆ లేఖలో పేర్కొన్నారు. అలాగే బడ్జెట్ కేటాయింపులు లేవని సాకులు చెప్పకుండా రేపు జరిగే అసెంబ్లీ సమావేశంలో బడ్జెట్ సవరణలు ప్రతిపాదించాలని ఆ లేఖలో పేర్కొన్నారు. అలాగే రాష్ట్రంలోని 55 లక్షల రైతుల వివరాలు సేకరించాలని రేవంత్‌రెడ్డి కోరారు.



