సీఎం దిష్టి బొమ్మదగ్ధం

మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం కూడలి వద్ద శనివారం బిజెపి మండల అధ్యక్షులు బత్తిని సుధాకర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కెసిఆర్ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు నిజామాబాదు ఎంపీ అరవింద్ పైన తెరాస కార్యకర్తలు నాయకుల దాడికి నిరసన తెలుపుతూ ఈ కార్యక్రమం చేపట్టారు కెసిఆర్ డౌన్ డౌన్ కవిత డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు బిజెపి పార్టీ ఇలాంటి చర్యలు తీవ్రంగా ఖండిస్తుందని ఈ మేరకు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు బత్తిని సుధాకర్ ప్రధాన కార్యదర్శి పెరుగు సంతోష్ బిజెపి మండలశాఖ గిరిజన మడావి ప్రకాష్ పాక్స్ డైరెక్టర్  సంతోష్ ఎంపీటీసీ సుంగు బీజేవైఎం ఉపాధ్యక్షులు జ్ఞానేశ్వర్ కొడారి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు