సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్ ____________________________________________గాంధారి జనంసాక్షి జూన్ 10
సీ ఎం రిలీఫ్ ఫండ్ చెక్కును పంపిణీ చేసిన స్థానిక ఎల్లారెడ్డి ఎమ్మెల్యే శ్రీ జాజల సురేందర్
ఈ రోజు గాంధారి మండలం హేమ్లానాయక్ తాండ కు చెందిన బాణోత్ విజయ W/o దేవిసింగ్ కు రూ.1,25000/- ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును పంపిణీ చేసిన స్థానిక ఎల్లారెడ్డి ఎమ్మెల్యే శ్రీ జాజల సురేందర్
*ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాధబలరాం నాయక్, జడ్పీటీసీ శంకర్ నాయక్, ముద్దెల్లి సొసైటీ ఛైర్మన్ సాయిరాం, సీనియర్ నాయకులు శ్రీనివాస్ నాయక్, స్థానిక సర్పంచ్ రాధచందర్ నాయక్, వెంకటాపూర్ సర్పంచ్ మహేష్, వైస్ ఎంపీపీ భజన్ లాల్, సొసైటీ వైస్ చైర్మన్ బన్సీలాల్, ఎంపీటీసీ అంజయ్య, ఉపసర్పంచ్ లు బస్సి నర్సింగ్, కట్రోత్ రవి, సోమరిపేట్ రవి, కళా-రవి, డైరెక్టర్ లు సంగ్యనాయక్, దాన సాయిలు, సీనియర్ నాయకులు, గండివేట్ తాండ గ్రామ తెరాస అధ్యక్షులు అంగోత్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు