Tuesday, 3 November 2026

సీఎస్ రాజీవ్‌శర్మతో మెట్రో రైలు ఎండీ భేటీ

హైదరాబాద్ rajiv-2జనం సాక్షి: సచివాలయంలో రాజీవ్ శర్మతో మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మెట్రో రైలు పనుల పురోగతిపై చర్చించారు. మెట్రో పనులను వేగవంతం చేయాలని సీఎస్ సూచించినట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *