Tuesday, 3 November 2026

తెలంగాణ ఏసీబీ లోగో ఆవిష్కరణ

హైదరాబాద్: తెలంగాణ అవినీతి నిరోధక శాఖ లోగోను సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆవిష్కరించారు. ఇవాళ తన అధికార నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఏసీబీ లోగోను సీఎం ఆవిష్కరించారు. ఏసీబీ డైరెక్టర్ జనరల్(డీజీ) ఏకే ఖాన్, ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *