న్యూఢిల్లీ: సునంద పుష్కర్ హత్యకేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. తాజాగా సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) అధికారులు సునంద తనయుడు శివ్‌మీనన్‌ను ప్రశ్నిస్తున్నారు. గతంలో శశిథరూర్ భార్య సునంద హత్య కేసులో సిట్ అధికారులు పలువురిని విచారించిన విషయం తెలిసిందే.




