సూర్య రిపోర్టర్ వివాహానికి హాజరైన ప్రజాప్రతినిధులు

రాయికోడ్ జనం సాక్షి నవంబర్08  రాయికోడ్   మండలానికి చెందిన  సూర్య రిపోర్టర్ హన్మంతు వివాహం  న్యాల్కల్ మండలంలోని  హద్నూర్   చర్చి లొ మంగళవారం రోజు మధ్యాహ్నం  జరిగింది.ఈ వివాహానికి బీ ప్రవీణ్ కుమార్ . బీ శంకర్ రిపోర్టర్ లు టి రాములు ,పాండు,పెంటయ్య    శంకర్. బాబు రావు , నాయకు లు ,విట్టల్  ,నాగేష్ . బాబు రావు ,

మండలంలోని  ప్రజాప్రతినిధులు ,ఎంపీటీసీలు   సర్పంచులు ,ప్రజలు ,విలేకరులు  ,తదితరులు  ,హాజరై  ,అక్షింతలు వేసి ఆశీర్వదించారు