Monday, 2 November 2026

సైకో అనుమానంతో ఇద్దరి అరెస్ట్

పశ్చిమగోదావరి, ఆగస్టు 31: జిల్లాలోని పాలకొల్లు మం. శివదేవునిచిక్కాల దగ్గర సైకో అనే అనుమానంతో ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తూర్పు గోదావవరి బొబ్బర్లంకలో మరో యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. యువకుడి నుంచి బైక్‌, సూది స్వాధీనం చేసుకున్నారు. రావులపాలెం పీఎస్‌లో అతడిని పోలీసులు విచారిస్తున్నారు. యువకుడి స్వస్థలం కడియం మండలం బుర్రెలంక గ్రామంగా తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *