సొంతింటి కలలను నెరవేరుస్తున్న మంత్రి కేటీఆర్
ముస్తాబాద్ జూన్ 24 జనం సాక్షి
ముస్తాబాద్ మండలం తుర్కపల్లె తేర్లుమంది గ్రామంలో సర్పంచ్ కశోల్ల పద్మ దుర్గాప్రసాద్, కిషన్ రావు ,ఆధ్వర్యంలో డబుల్ బెడ్ రూమ్ ల భూమి పూజ చేసిన ఎంపీపీ జనగామ శరత్ రావు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గూడు లేని నిరుపేదలకు గూడు కల్పిస్తున్న మంత్రి రామన్నకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు జడ్పీటీసీ గుండం నర్సయ్య,ఈ కార్యక్రమంలో కట్ట బాబురావు ఈసారి కృష్ణ ,ఉప సర్పంచ్ జవాజీ కృష్ణ వేణి టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు జవాజీ బాలకిషన్ , మండల ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు రొడ్డ దేవదాస్ రామస్వామి ప్రవీణ్ రాజు నర్సింలు తెరాస సీనియర్ నాయకులు అంకని రంజిత్ లబ్ధిదారులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు 
