స్కూల్ విద్యార్థి రైలు కిందపడి ఆత్మహత్య

కంటోన్మెంట్ తిరుమలగిరి నవంబర్ 1 జనం సాక్షి  సికింద్రాబాద్ నిన్న సాయంత్రం రామకృష్ణ పురం ఆర్మీ స్కూల్ లో 10 వ తరగతి చదువుతున్న విద్యార్థి అమ్ముగూడ రైల్వే స్టేషన్ వద్ద రైల్ కింద పడి విద్యార్థి ఆత్మహత్య పాల్పడిన సంఘటన లో విద్యార్థి మొబైల్ ఫోన్ తో స్కూల్ వెళ్ళటంతో స్కూల్ ప్రిన్సిపల్ అతన్ని గమనించి మందలించడం తో పాటు 12 రోజులు స్కూల్ నుంచి సస్పెండ్ చేసినారు ఏ విషయం వారి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి, పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి విద్యార్థి మృతి గల కారణాలు వివరాలు సేకరించి పనిలో భాగంగా కేసు క్రైమ్ నెంబర్ 441/2022 యు/ఎస్ 174 కేసు నమోదు చేసుకొన్ని పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

తాజావార్తలు