Monday, 2 November 2026

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలు

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 12  పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 12

పోస్టులు: చీఫ్‌ మేనేజర్‌ (కాస్ట్‌ అకౌంటెంట్‌) 1, డిజిటల్‌ సిస్టమ్‌ ఆర్కిటెక్ట్‌ 2, సిస్టమ్‌/ బిజినెస్‌ అనలిస్ట్‌ 2, అనలిస్ట్‌ (అనలిటిక్స్‌) 2, డబ్ల్యుఎఎస్‌ అడ్మినిస్ట్రేటర్‌ 1, యుఎక్స్‌ డిజైనర్‌ 1, ఐటి రిస్క్‌ మేనేజర్‌ 2, డేటా వేర్‌ హౌస్‌ ఆర్కిటెక్ట్‌ 1

అర్హత:  డిగ్రీ , సీఏ/ ఐసిడబ్ల్యుఏ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి (2016 డిసెంబరు 31 నాటికి).

వయసు: ఏప్రిల్‌ 1 నాటికి 35 నుంచి 40 ఏళ్లు

ఎంపిక: షార్ట్‌ లిస్ట్‌, ఇంటర్వ్యూ ద్వారా

దరఖాస్తు ఫీజు: జనరల్‌, ఓబీసీలకు రూ.600, ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు రూ.100

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: మే 12, 2017.

దరఖాస్తు హార్డు కాపీ చేరేందుకు చివరి తేదీ: మే 19, 2017

వెబ్‌సైట్‌: www.sbi.co.in/careers/ong

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *