Tuesday, 3 November 2026

స్పీకర్ తో మంత్రి హరీశ్ భేటీ

అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, మండలి చైర్మన్ స్వామి గౌడ్ లతో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి హరీశ్ రావు సమావేశమయ్యారు. బడ్జెట్ సమావేశాల నిర్వహణపై చర్చించారు. మరోవైపు, స్పీకర్ తో చీఫ్ సెక్రటరీ, డీజీపీ కూడా సమావేశమై అసెంబ్లీ సమావేశాల ఏర్పాట్లపై సమీక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *