-మహిళ సాదికారత గోడ పత్రాలను అవిష్కరించిన
–గజ్జెల ప్రశాంత్
వీర్నపల్లి అక్టోబర్ 27 (జనంసాక్షీ):-
వీర్నపల్లి మండల కేంద్రంలో స్పేరోస్ జిల్లా సంయుక్త కార్యదర్శి గజ్జెల ప్రశాంత్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహబూబ్ నగర్ జిల్లా లో మహిళ సాదికారతపై జరిగే స్వేరోస్ 4వ జాతీయ మహా సభలను విజయ వంతం చేయాలని మహా సభ గోడ ప్రతులను ఆవిష్కరించడం జరిగింది జ్ఞాన సమాజ నిర్మాణం స్వేరోస్ లక్ష్యంగా చేసుకుని కన్నీళ్లు లేని సమాజాన్ని తయారు చేయాలని జ్ఞాన వైపు అడుగులు వేస్తూ ముందుకు సాగి సమాజం లో మార్పు తేవాలని ఈ కార్యక్రమం కు సిని దర్శకుడు ఆర్. నారాయణమూర్తి, ఐఎయస్ ఆఫీసర్ ఆకునూరి మురళి, డా. అర్.ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొననున్నరని స్వేరోస్ జిల్లా సంయుక్త కార్యదర్శి గజ్జెల ప్రశాంత్ కోరారు ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మల్యాల రమేష్,ఇసంపల్లి తిరుపతి, దోమకొండ రాజయ్య, ఆరెళ్ళ అంజి, మోకెనపల్లి అనిల్, రాములు , రాజ మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.