ముంబయి : భారతీయస్టాక్‌మార్కెట్ స్వల్పలాభాలతో ముగిసింది. సెన్సెక్స్ 3.33 పాయింట్లు పెరిగి 29,007.99 వద్ద నిఫ్టీ 5.15 పాయింట్ల ఆధిక్యంతో 8,767.25 వద్ద స్థిరపడ్డాయి. టాటాస్టీల్, టాటా పవర్, డా.రెడ్డీస్‌ల్యాబ్స్, సన్‌ఫార్మా, బ’్ఞల్… తదితర కంపెనీలకు చెందిన షేర్లు నష్టపోయాయి. భారతీ ఎయిర్‌టెల్, ఇన్ఫోసిస్, విప్రో.. తదితర షేర్లు లాభాల బాటలో పయనించాయి.




