Monday, 2 November 2026

స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్

Bombay-stock1

స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి. గత వారం భారీ నష్టాలను మూటగట్టుకున్న మార్కెట్లు…ఇవాళ ప్రారంభం నుంచి పాజిటివ్ గా కొనసాగుతున్నాయి. దాంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 41 పాయింట్ల లాభంతో 25వేల 343 దగ్గర ట్రేడవుతోంది. అటు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ సైతం 18 పాయింట్ల స్వల్ప లాభంతో 7 వేల 767 దగ్గర కొనసాగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *