హుజురాబాద్‌లో రైస్‌మిల్లులపై అధికారుల దాడులు
హుజురాబాద్ ఆగస్టు 1 (జనంసాక్షి): కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లోని బియ్యపు మిల్లులపై రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ అధి కారులు దాడులు నిర్వహించారు. ఈ సంద ర్భంగా 1222 క్వింటాళ్ల బియ్యం నిల్వలను అధికారులు గుర్తించారు. ఇటీవల ఈ దాడు లు జరుగుతున్న, ఇటివల రైస్ మిల్లులపై దా డులు జరుగుతున్నపటికి మిల్లర్లు ఏ మాత్రం బెదరక పోవడం గమన్హరం.