Wednesday, 4 November 2026

హుస్సేన్‌సాగర్‌లో దూకి విద్యార్ధి ఆత్మహత్య

హుస్సేన్‌ సాగర్‌: అవంతీ కళాశాలకు చెందిన డిగ్రీ విద్యార్ధి ఆమీర్‌ఖాన్‌ హుస్సేన్‌ సాగర్‌లో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతదేహాన్ని లేక్‌ పోలీసులు వెలికితీశారు. అయితే, నిన్నటినుంచి ఆమీర్‌ ఖాన్‌ కనిపించడంలేదు. పోలీసులు ఈ కేసును అనుమానస్పద మృతిగా నమోదు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *