Thursday, 5 November 2026

లాభాల్లో స్టాక్ మార్కెట్

hbklc1beభారత స్టాక్ మార్కెట్లు లాభాల్లో పయనిస్తున్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్ల పాజిటివ్ ట్రేడింగ్ భారత మార్కెట్లపై ప్రభావం చూపుతోంది. దాంతో బీఎస్‌ఈ సెన్సెక్స్ 286 పాయింట్లకు పైగా లాభంతో 28వేల 634 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అటు నిఫ్టీ సైతం లాభాల్లో పయనిస్తోంది. నిఫ్టీ 83 పాయింట్లకు పైగా లాభంతో 8వేల 692 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *