హైదరాబాద్‌లో సంచార ఆహార వాహనాు
హైదరాబాద్,ఏప్రిల్ 17(జనంసాక్షి): వస కార్మికు ఆహారం కోసం ఇబ్బందు పడకుండా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సంచార ఆహార వాహనాను ప్రారంభించామని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. హైదరాబాద్‌లోని పు ప్రాంతాల్లో తిరుగుతూ పేదు, వస కార్మికుకు ఆహారాన్ని అందిస్తాయన్నారు. వాహనా ఏర్పాటుకు కృషి చేసిన పర్యాటక శాఖ సిబ్బందిని మంత్రి అభినందించారు.